Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నిరుద్యోగ యువత కోసం రాజకీయాలను పక్కన బెట్టి ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉద్యమించాల్సిన )అవసరముందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. టీ సేవ్(తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీ అండ్ ఎంప్లాయిమెంట్) ఫోరాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి ఎవరు నాయకత్వం వహించినా వైఎస్ఆర్ టీపీ వారితో కలిసి పనిచేస్తున్నదని తెలిపారు.