Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి పరీక్షల్లో రెండోరోజు హిందీకి రెగ్యులర్ విద్యార్థులు 4,85,669 మంది దరఖాస్తు చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారిలో 4,83,860 (99.63 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. 1,809 (0.37 శాతం) మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ప్రయివేటు విద్యార్థుల్లో 324 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 51 (15.74 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు. 273 (84.26 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.