Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన ప్రాణాలు తీసేస్తానని చెప్పారని, ఆయనపై హత్యయత్నం కేసు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వా లని చెరుకు సుధాకర్ వేసిన పిటిషన్ను జస్టిస్ విజరుసేన్రెడ్డి మంగళ వారం విచారించారు. సుధాకర్ కుమారుడు చెరుకు సుహాన్ కూడా పిటిషన్ వేశారు. నల్లగొండ జిల్లా కోర్టులో కేసు వేయకుండా నేరుగా హైకోర్టులో పిటి షన్ వేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టి పిటిషన్లను కొట్టేస్తూ తీర్పు చెప్పారు.