Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిరణ్‌కుమార్‌రెడ్డిపై వీహెచ్ ఆగ్రహం
మంత్రి కూడా కానీ కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తే.. ఆ విశ్వాసాన్ని మరచిపోయి కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారని మాజీ ఎంపీ వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఆయన బీజేపీలో చేరడం దుర్మార్గమని చెప్పారు. ఆస్తులను కాపాడుకునేందుకు ఆయన బీజేపీలోకి పోయారని ఎద్దేవా చేశారు.