Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతీయేటా అధికారికంగా నిర్వహించే ఇఫ్తార్ విందును ఈనెల 12న నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ విందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలంటూ సీఎం కేసీఆర్... తన కార్యదర్శి భూపాల్‌రెడ్డిని ఆదేశించారు.