Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొత్త వేరియంట్ కారణంగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండగా, రాష్ట్రంలోనూ అదే పరిస్థితి నెలకొన్నది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 30 కేసులు నమోదు కాగా, మంగళవారం వాటి సంఖ్య 40కి పెరిగింది. ఇందులో ఎక్కువగా 12 కేసులు హైదరాబాద్ జిల్లాలో వెలుగు చూశాయి. వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం కరోనాతో చికిత్స పొందుతున్న వారిలో 19 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 196 యాక్టివ్ కేసులున్నాయి.