Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తన కాలికి గాయమవ్వటంతో వైద్యుల సలహా మేరకు మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోనున్నట్టు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా సహకారం కోసం తన కార్యాలయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.