Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ఓక్ దేశ వ్యాప్తం గా 148 స్టోర్లకు విస్తరించినట్లు ప్రకటించింది. శనివారం హైదరాబాద్‌లోని రామ చంద్రాపురం వద్ద నూతన స్టోర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ స్థాయికి చేరినట్లు పేర్కొంది. నూతన స్టోర్‌ను నటుడు నిఖిల్ సిద్ధార్థ, రాయల్ఓక్ ఫర్నిచర్ ఛైర్మన్ విజరు సుబ్రమణియం, ఎండి మథన్ సుబ్రమణియం లాంఛనం గా ప్రారంభించారు. దాదాపు 21వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరా బాద్‌లో ఇది తమకు 18వ స్టోర్ అని విజరు సుబ్రమణియం తెలిపారు.