Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో విడతలో 31 మందికి చోటు
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర కార్యవర్గంలో రెండో విడతలో 31 మందికి, అనుబంధ విభాగాల్లో 36 మందికి చోటు కల్పించారు. అందులో ఉపాధ్యక్షులు- డాక్టర్ వాసిరెడ్డి రామనాధం, బండి పుల్లయ్య, అలీ మస్కతీ, ప్రధాన కార్యదర్శులుగా - జక్కలి ఐలయ్య యాదవ్(భువనగిరి),ఏ కే గంగాధర్, టీ.మధుసూదన్రెడ్డిను ఎంపిక చేశారు. అధికార ప్రతినిధులు నెల్లూరి దుర్గాప్రసాద్, శ్రీనివాస్ నాయుడు, దామెర సత్యం, ఆర్గనైజింగ్ సెక్రటరీలు కనగాల సాంబశివరావు, మద్దూరి సాయి తులసీ, రవీంద్రచారి, సైదేశ్వర్రావు, కళ్యాడపు ఆగయ్య, సంద్యపోగు రాజశేఖర్, పీ.స్వామి ముదిరాజ్, కార్యదర్శులుగా కొలన్ నర్సింహారెడ్డి, నిరంజన్ ముదిరాజ్, షేక్ బాబా ఖాదర్ అలీ, కొల్లంపల్లి వెంకట్రాములు, ఆత్రం జ్ఞానసుధ, మన్నె సంజీవరావు, డాక్టర్ భరత్ ప్రకాష్, శ్రీమతి అన్నపూర్ణ, నాగండ మురళీ,మీడియా కమిటీ చైర్మన్‌గా టీ.ప్రకాష్‌రెడ్డి, మీడియా వ్యవహారాల కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్ ఎంపిను చేశారు.