Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర సహకార యూనియన్ చైర్మెన్‌గా రాజావరప్రసాద్ నియమితు లయ్యారు. ఆదివారం ఈమేరకు మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మెన్, సభ్యులు తిరుమల మహేష్‌కు మంత్రి శాలువా కప్పి సన్మానించారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజావరప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తామననీ, సహకార సంఘాల బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.