Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి సంతోష్‌కుమార్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తనపై కొంత మంది అనుమానిత వ్యక్తులు దాడికి కుట్ర చేస్తున్నారని తెలంగాణ స్కూళ్లు, సాంకేతిక కాలేజీల ఉద్యోగుల సంఘం (టీఎస్టీసీఈఏ) అధ్యక్షులు అయినేని సంతోష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాంటి వారితో తనకు ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభు త్వాన్ని ఆయన కో రారు. ప్రజా సంక్షే ుం కోసం, అధ్యాప కుల హక్కుల సాధ న కోసం తాను పోరాడుతున్నానని పేర్కొన్నారు.
అయితే కొంతమంది అనుమానిత వ్యక్తు లు గత కొన్ని రోజు లుగా తనను వాహ నాలతో వెంబడి స్తూ, తీవ్ర ఇబ్బందు లకు గురి చేస్తున్నా రని ఆరోపించారు. తాను ఉండే ఇంటి చుట్టూ రెక్కీ నిర్వ హిస్తున్నారని తెలి పారు.తనకు ప్రాణ హాని పొంచి ఉన్న దని ఆందోళన వ్యక్త ం చేశారు.