Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ప్రముఖ అధ్యాత్మిక కేంద్రం వారణాశి (కాశీ)లో కాశీ విశ్వనాథ స్వామీని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు.గంగా నది ఒడ్డున నిర్మించిన 'టెంట్ సిటీ 'ని రాష్ట్ర పర్యాట క శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ..రాష్ట్రంలో టెంట్ సిటీ తరహా టూరిజం అభివృద్ధికి అవసరమైన ప్రాంతాలైనా మహబూబ్ నగర్‌లోని 'కెసిఆర్ అర్బన్ ఎకో టూరిజం పార్క్' ,సోమశిల,అనంతగిరి హిల్స్, మల్లన్న సాగర్, లక్నవరం లాంటి ఎకో టూరిజ ం,ఫారెస్ట్ సఫారీ,అడ్వెంచర్ టూరిజం ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి అవస రమైన చర్యలు తీసుకోవాలని మంత్రి టూరిజం అధికారులను ఆదేశించారు.