Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఎస్ఎస్సీ హిందీ పేపర్ బయటకు వచ్చిన కేసు విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బెయిల్ రద్దుపై హన్మకొండ 4వ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు వేసిన పిటిషన్పై మంగళవారం వాదనలు జరిగాయి. సాయంత్రం వరకు వాదనలు జరిగిన అనంతరం తదుపరి విచారణ కోసం న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు.