Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సూడాన్ దేశంలో చిక్కుకున్న భారతీ యులను స్వదేశానికి సురక్షితంగా తరలి స్తున్న ''ఆపరేషన్ కావేరి''లో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రయాణికులను తెలంగాణకు తరలించేందుకు వీలుగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ అర్వింద్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.