Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ మధ్యాహ్నం భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు, ఆర్ధిక అరాచకత్వానికి పాల్పడుతున్న టి.చక్రపాణిని యూనియన్ నుంచి బహిష్కరించారు. గురువారం ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ. రమ ఒక ప్రకటన విడుదల చేశారు.