Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ కోరం అశోక్‌రెడ్డి సోమవారం కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలిశారు. కొత్తగా నియామకం జరిగిన నేపథ్యంలో ఆయన మర్యాదపూర్వకంగా సీఎంతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా సమాచార శాఖకు చెందిన ఆయా అంశాలపై చర్చించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.శాంతికుమారితోనూ ఆయన సమావేశమయ్యారు.