Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యారోగ్యశాఖలోని ఏడు విభాగా ల్లోని మొత్తం 1,331 కాంట్రాక్టు ఉద్యో గులను క్రమబద్ధీకరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురు వారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాల యంలో మంత్రి హరీశ్‌రావు ఉత్తర్వు ప్రతులను యూనియన్ల ప్రతినిధులకు అందజేశారు. రెగ్యుల రైజ్ అయిన వారిలో కుటుంబ సంక్షేమ విభాగంలో పలు పోస్టులు ఉన్నట్టు అధికారులు తెలిపారు ప్రభుత్వ నిర్ణయం పట్ల యూనియన్ల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.