Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్, హైదరా బాద్, బేగంపేట్ రైల్వే స్టేషన్లలో 'వన్ స్టేషన్ - వన్ ప్రొడక్ట్' కింద చిరు ధాన్యాల ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ప్రారంభమయ్యా యి. శనివారం నైన్ న్యూట్జ్ మైక్రో స్టార్టప్ సంస్థ సికింద్రా బాద్ స్టేషన్ ప్లాట్ ఫారమ్ నెంబర్ పదిలో చిరు ధాన్యా ల ఆధారిత స్వీట్లు, స్నాక్స్ స్టాల్‌ను ప్రారంభిం చింది. ఎమ్ ఫర్ మిల్లెట్స్ అనే మరొ క మైక్రో స్టార్టప్ సంస్థ బేగం పేట స్టేషన్‌లోని రెండో నెం బర్ ప్లాట్ ఫారమ్‌లో ప్రాచీ న కాలపు ఆహార పదార్థాల విక్రయశాలను ప్రారంభిం చింది.