Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ హన్సరాజ్ గంగారమ్ అలహిత్,సలహాదారు రాజ్‌కుమార్ మంగళవారం హైదరాబాద్ రానున్నట్టు సమాచార పౌరసంబంధాల శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో ఓబీసీలకు రిజర్వేషన్లు, వాటి జాబితా అమలుపై మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సీఎండీతో సమావేశం కానున్నారని పేర్కొన్నది. శరత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్), హైదరాబాద్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ వైస్చాన్సలర్లతోనూ సమావేశం కానున్నట్టు తెలిపింది.