Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైఎస్ షర్మిల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతుల బాధలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వైఎస్ ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. వడ్లు మొలకెత్తి..గుండె భారమై ఓ కౌలు రైతు ప్రాణం పోయిందని గుర్తు చేశారు. చనిపోతానని చెప్పినా..ఆదుకోని అసమర్థ ప్రభుత్వమిదని ఆవేదన వ్యక్తం చేశారు. కండ్లున్నా చూడలేని సర్కారంటూ విమర్శించారు.రైతుల ఓట్లు కావాలి కానీ..వారి బాధలు పట్టవా? అని ఆమె ప్రశ్నించారు.