Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోసుల శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాదవ వృత్తిని అవమానించేలా మాట్లాడిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెంటనే ఆ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని లేకుంటే దున్నపోతులు, పొటేళ్లతో గాంధీభవన్ ముట్టడిస్తామని యాదవ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గోసుల శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు గోసుల శ్రీనివాస్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.