Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర హస్త కళాభివృద్ధి సంస్థ ఇచ్చే స్టేట్ అవార్డ్స్ -2022కు దరఖాస్తు చేసుకునే గడువును మే 31 వరకు పొడిగించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తులను టీఎస్ హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్స్ ఎంపోరియం, లేదా సంస్థ వెబ్సైట్ నుంచి పొందవచ్చు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 040- 2761 1957లో సంప్రదించొచ్చు.