Sun 03 Oct 03:41:44.841984 2021 గుమ్మడిపూలు పూయగ బ్రతుకు తంగెడి పసిడి చిందగ బ్రతుకు గునుగు తురాయి కులుకగ బ్రతుకు కట్ల నీలిమలు చిమ్మగ బ్రతుకు అమ్మను మరవని సంతానము కని బతకమ్మా! బ్రతుకు!చెలిమి చెలమలు ఊరేదాకాచెలిమి కలుములు నిలిచే దాకాచెలిమి వెన్నెలలు కాసేదాకాచెలిమి రాగములు ఒలికేదాకాబతకమ్మా! బ్రతుకు! - కాళోజి టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి