Sun 29 Jan 02:15:09.48078 2023 ఫొటోగ్రఫీలో స్ట్రీట్ ఫొటోగ్రఫీ నాకు చాలా ఇష్టం. మనుషుల కదళికల్ని, కష్టాలను,దుఃఖాలను అత్యంత ప్రేమిస్తూ వాటిని నాలోకి ఒంపుకుంటాను. ఆ స్పర్శలోంచి వొచ్చేవే ఈ దృశ్యాలు.- గిరీష్ యాదవ్ 6281 716 845 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి