Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపిఎల్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ మరికాసేపట్లో తలపడనుంది. ఇండోర్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ ముందుగా బౌలింగ్ చేయనుంది. ఇరు జట్లు కూడా కిందటి మ్యాచుల్లో ఓటమి పాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమనే చెప్పాలి.