Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: రాష్ట్రంలోని 162 మోడల్ స్కూళ్లలో 202 3-24కి ఆరో తరగతి అడ్మిషన్లకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీచేసిం ది. ఈ నెల 9 నుంచి 25 వరక దరఖాస్తులు చేసుకోవచ్చని, జూన్ 11న పరీ క్ష జరుగుతుందని వివరించింది. జూన్ 16న మెరిట్ జాబితాను ప్రకటించి, 18 న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారని పేర్కొంది. 19న సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని, 21న తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది.