Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: భారత స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వచ్చే నెలలో జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు దూరం కానున్నాడు. ఐపీఎల్లో భాగంగా బెంగళూరుతో పోరులో గాయపడిన రాహుల్. ఈ సీజన్లో మిగతా మ్యాచ్‌లతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటులో ఉండటం లేదని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. ఈ విషయంపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రానప్పటికీ.. రాహుల్ గాయం తీవ్రత గురించి అభిమానులతో పంచుకున్నాడు.