Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబ్‌నగర్: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద నిర్మించిన ఐటీ కారిడార్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. అక్కడే ఎనిమిది కంపెనీల ప్రతినిధులతో ఎంవోయూలు కుదుర్చుకుంటారు.