Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేడు జరగనుంది. పెన్ను, పేపర్ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈపరీక్ష దాదాపు 20లక్షలమందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారని అంచనా. మరి ఈపరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.