Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అహ్మదాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణిత 20 ఓవర్లకు గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయి 227 భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ కు 228పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో జట్టు గుజరాత్ కు బ్యాటింగ్ ఇచ్చింది. దీంతో గుజరత్ ఓపెనర్స్ సాహా (81), శుభమన్ గిల్ (94) నాటౌట్ పరగులతో అద్భుత బ్యాటింగ్ చేయడంతో గుజరాత్ భారీ స్కోరు చేసింది. పాండ్యా (25) మిల్లర్ (21) పరుగులు చేశారు.