Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రియాంక గాంధీ నేడు హైదరాబాద్ కి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి ప్రియాంక గాంధీ చేరుకుంటారు. ఈ ధర్మంలో కాంగ్రెస్ అగ్ర నేత అయిన ప్రియాంక గాంధీకి ఘన స్వాగతం పలకనున్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్, కోదండ రెడ్డి. అనంతరం బేగంపేట నుండి నేరుగా హెలికాప్టర్ లో సరూర్ నగర్ స్టేడియం కి ప్రియాంక గాంధీ చేరుకుంటారు. ఈ తరుణంలో 84 మంది ప్రధాన కార్యదర్శుల పరిచయం జరగనుంది. చనిపోయిన 140 మంది కాంగ్రెస్ సభ్యత్వం ఉన్న కుటుంబాల కు చెక్కులు అందజేస్తారు ప్రియాంక గాంధీ.