Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్‌కతా : ది కేరళ స్టోరీ మూవీని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం నిషేధించింది. రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, విద్వేష నేరాలు, హింస ప్రజ్వరిల్లకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. మే 5న కేరళ స్టోరీ విడుదలవగా సినిమాపై సర్వత్రా హాట్ డిబేట్ సాగుతోంది. తమిళనాడులోనూ ఈ మూవీ స్క్రీనింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.