Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని సరూర్నగర్లో యువ సంఘర్షణ సభ పేరిట కాంగ్రెస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ విచ్చేశారు. ప్రస్తుతం సభలో ప్రియాంక గాంధీ ప్రసంగిస్తున్నారు.