Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ఈనెల 12వ తేదీన ముఖ్యమంత్రి హన్మకొండ జిల్లాలో పర్యటించనున్నారు. అందులో భాగంగా మడికొండలో రాష్ట్ర రైతు విమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు కుమారుడి వివాహానికి సీఎం కెసిఆర్ హాజరుకానున్నారు. తన పర్యటనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో సీఎం హైదరాబాద్ తిరిగి రానున్నారు.