Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై: చెన్నై-మదురై రైలు వేగాన్ని గంటకు 130.కి.మీల చొప్పున పెంచనున్నట్లు దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు. దీనితో ప్రయాణ సమయం మరింత ఆదా అవుతుందని తెలిపారు. పెరుగనున్న రైలు వేగానికి తగినట్లుగా ఈ రెండు నగరాల మధ్యనున్న స్టేషన్లలో తగు చర్యలు చేపట్టాలంటూ స్టేషన్ మాస్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.