Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ రోజు ముంబై ఇండియన్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ల మధ్యన ముంబైలోని వాంఖడే స్టేడియం లో మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ముంబై, బెంగుళూరు జట్లు అయిదు మ్యాచ్ లు పూర్తి చేసుకోగా, అందులో ఇద్దరూ 5 మ్యాచ్ లలోనే విజయం సాధించారు. ఇక మిగిలి ఉన్నది నాలుగు మ్యాచ్ లు మాత్రమే., కాబట్టి ఇక ఆడబోయే ప్రతి మ్యాచ్ కూడా చాలా కీలకం. ఇందులో ఓడినా ప్లే ఆఫ్ కు వెళ్లే ఛాన్సెస్ సన్నగిల్లుతుంటాయి. అందుకే ఈ రెండు జట్లు తలబడబోయే ఈ మ్యాచ్ చాలా హోరాహోరీగా సాగనుంది. కాగా వాంఖడే లో ఈ రోజు పరుగుల వర్షం ఖాయం. 200 కు పైగా పరుగులు సాధించినా డిపెండ్ చేయడం కష్టం .. కాగా ఈ మ్యాచ్ లో టాస్ వేయగా ముంబై టాస్ గెలిచింది. దీంతో ముబై కెఫ్టెన్ రోహిత్ శర్మ ఫిల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాయల్ చాలేంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేయనుంది.