Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక, పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది.
పీపుల్స్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు..
కాంగ్రెస్: 107-119, బీజేపీ: 78-90, జేడీఎస్: 23-29, ఇతరులు: 1-3.
రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు..
కాంగ్రెస్: 94-108,బీజేపీ: 85-100, జేడీఎస్: 24-32.
జన్‌కీ బాత్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు..
కాంగ్రెస్: 91-106, బీజేపీ: 94-117, జేడీఎస్: 14-24
మ్యాటరేజ్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు..
కాంగ్రెస్: 103-118, బీజేపీ: 79-99, జేడీఎస్: 23-25
పోల్ స్టార్ట్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు..
కాంగ్రెస్: 99-109, బీజేపీ: 88-98, జేడీఎస్: 4-26.