Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ లో భాగంగా నేడు మరో కీలక పోరు జరుగనుంది. ఇవాళ కోల్కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్కతా కింగ్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ 56వ మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.