Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ రహదారి పై ఆటంకం..
- ముమ్మరంగా సహాయక చర్యలు
నవతెలంగాణ - అశ్వారావుపేట
గురువారం సాయంత్రం వీచిన ఉధృతమైన గాలులకు అశ్వారావుపేట నియోజక వర్గం పరిధిలోని దమ్మపేట మండల మందలపల్లి సమీపంలో 365 బిబి ఖమ్మం - అశ్వారావుపేట జాతీయ రహదారి పై భారీ వృక్షాలు పెరిగాయి.దీంతో వాహనం రాకపోకలు స్థంబించాయి.విషయం తెలుసుకున్న డీ.ఈ సూరిబాబు,ఎస్ఐ రాజేష్ ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు.