Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ ఆర్మూర్
ఐకేపీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి వారు చేస్తున్న సమ్మెకు గురువారం సంగిభావం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల అధ్యక్షుడు కాల్లగడ్డ వినోద్, జనరల్ సెక్రటరీ రాజు తదితరులు పాల్గొన్నారు.