Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : పదిరోజుల పాటు దేశంలో అన్నీ మూతపడతాయంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన వైరల్ అవుతోంది. మొదట టెక్నికల్ బ్లాగ్ అనే యూట్యూబ్ ఛానెల్లో కనిపించింది. దీంతో చాలా మంది యూజర్లు నమ్మి నిత్యావసర వస్తువులను అధికంగా కొనుగోలు చేయడం చేస్తున్నారు. అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దాని ఫ్యాక్ట్ చెక్‌లో భాగంగా ఈ ప్రకటన అవాస్తవం అని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని పీఐబీ తెలిపింది.