Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కంటేశ్వర్ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ కు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. మధ్యాహ్న భోజన జిల్లా నాయకురాలు చామంతి లక్ష్మి మాట్లాడుతూ.. గత నాలుగు నెలల నుండి ప్రైమరీ మరియు హై స్కూల్ ఎం డి ఎం బిల్లులు పెండింగ్లో ఉన్నవి బిల్లులు రాక నానా ఇబ్బందులు పడుతున్న కార్మికులు అనారోర్యం ఎగ్గు బిల్లు ఇంతవరకు రాక నానా వసూలు పడుతున్నారు జిల్లా వ్యాప్తంగా పెరిగిన ధరలులకు అనుగుణంగా ఒక విద్యార్థికి 15 రూపాయలు స్లాబరేట్ ఇవ్వాలని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు పెంచిన జీవోను ₹3,000 వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ముబారక్ నగర్ లక్ష్మి సుజాత సురేందర్ రెడ్డి జిల్లా నాయకులు కొండ గంగాధర్ పాల్గొన్నారు