Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డి విజయం సాధించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నుంచి పోటీ చేసిన గాలి జనార్దన్ రెడ్డి 2000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. బీజేపీ నుంచి బయటికి వచ్చి కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించిన గాలి జనార్దన్ రెడ్డి ఇవాళ్టి ఫలితాల్లో ఘన విజయం సాధించారు. ఆ పార్టీ తరపున 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా గాలి జనార్దన్ రెడ్డి మాత్రమే గెలిచారు. బళ్లారి సిటీ నుంచి పోటీ చేసిన గాలి లక్ష్మి అరుణ సహా మిగతా 14 మంది వెనుకంజలో ఉన్నారు. అయితే గాలి జనార్దన్ రెడ్డి పార్టీ వల్లే బీజేపీ పార్టీకి దెబ్బతిన్నదని విశ్లేషకులు చెబుతున్నారు.