Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలో తల్లి, కుమారుడు అదృశ్యమయ్యాడు. భర్తతో భార్య గొడవపడి కుమారుడిని ఇంట్లో నుంచి తీసుకొని వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.