Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణకు కేంద్రం మొండిచేయి
న్యూఢిల్లీ: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టే ప్రతిపాదన ఏం లేదని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బీఆర్ఎస్ ఎంపి నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సమీప భవిష్యత్తుకు అవసరమైనంత కోచ్ తయారీకి అవసరమైన ప్యాక్టరీలు ఇప్పటికే మంజూరు చేసినట్టు ఆయన పేర్కొన్నారు అలాగే పసుపుబోర్డు పెట్టే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ పార్లమెంట్ లో వెల్లడించారు..