Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థికసాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. కరీంనగర్, సూర్యాపేట, ఖమ్మం,వరంగల్, మహబూబాబాద్‌తోపాటు ఇతర జిల్లాల కలెక్టర్లతో బుధవారంఈమేరకు బీఆర్కేఆర్ భవన్ నుంచి సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూ (డీఎం) కార్యదర్శి రాహుల్‌బొజ్జా, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు హాజరయ్యారు.