Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గూర్గావ్: సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కొత్తగా 2023 నియో క్యూఎల్ఇడి టివిలను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. అత్యాధునిక ఐఒటి హబ్‌తో వస్తోన్న ఈ 8కె టివిలు 50 అంగుళాల నుంచి 98 అంగుళాల పరిమాణంలో లభిస్తాయని తెలిపింది. వీటి ధరలను రూ.1,41,990 నుంచి రూ.3,14,000 వరకు నిర్ణయించింది. మే 25లోపు కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.99,990 విలువ చేసే సామ్సంగ్ సౌండ్‌బార్‌ను ఉచితంగా ఇస్తోన్నట్లు ఆ కంపెనీ తెలిపింది.