Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్టెల్ వెల్లడి
హైదరాబాద్ : ఆంధప్రదేశ్, తెలంగాణలో తమ సంస్థ 20 లక్షల మంది 5జీ వినియోగదారుల మైలురాయిని దాటిందని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. దేశంలో 5జీ సేవలు ప్రారంభించిన తొలి 8 నగరాల్లో హైదరాబాద్ ఒక్కటని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో 150 నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చామని భారతీ ఎయిర్టెల్ ఏపీ, తెలంగాణ సీఈఓ శివన్ భార్గవా తెలిపారు.