Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గ్రేట్హెచ్ఆర్తో మాక్సివిజన్ ఐ హాస్పిటల్ ఒప్పందం కుదుర్చుకుంది. మాక్సివిజన్‌లో పెరోల్ ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి, సరళీకృతం చేయడానికి ఈ ఒప్పందం దోహదం చేయనుందని ఇరు సంస్థలు పేర్కొన్నాయి. మాక్సివిజన్ ఐ హాస్పిటల్‌ను మా ప్లాట్ఫామ్లోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నామని గ్రేట్హెచ్ఆర్ సిఇఒ, వ్యవస్థాపకులు గిరీష్ రౌజీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ఆ సంస్థ ఉత్పాదకతను మెరుగుపరచడానికి, సామర్థ్యాన్ని పెంచడానికి, మొత్తం ఉద్యోగుల సంతప్తిని పెంపొందించగలదన్నారు.