Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : ఇంగ్లండ్ వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో పాలక కన్జర్వేటివ్ పార్టీ పేలవమైన పనితీరును కనబరుస్తుండగా, మరోపక్క ప్రతిపక్ష లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రాట్లు ముందుకు దూసుకెళుతున్నారు. మొత్తంగా 230 స్థానిక మండళ్ళకు ఎన్నికలు జరగగా వాటిల్లో తొలిగా 61 మండళ్ల ఫలితాలు వెలువడ్డాయి.